నిర్మాతలకు ఎగ్జిబిటర్ల డిమాండ్స్ ఇవే!

83చూసినవారు
నిర్మాతలకు ఎగ్జిబిటర్ల డిమాండ్స్ ఇవే!
సినీ నిర్మాతలు పర్సంటేజీ చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసివేత తప్పదని తెలంగాణ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్లు హెచ్చరించారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వెల్లడించారు.
* ఇతర రాష్ట్రాల తరహాలో నిర్మాతలు ఎగ్జిబిటర్లకు పర్సంటేజీ ఇవ్వాలి.
* అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించం.
* మల్టీఫ్లెక్స్ తరహాలో పర్సంటేజీ ఇవ్వాలి.
* జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు.
* ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు రద్దు.

ట్యాగ్స్ :