వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!

2577చూసినవారు
వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే!
అధికార పార్టీలో ఉన్న వైసీపీ రోడ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం. దాన్ని విపక్షాలు ప్రచారాస్త్రంగా మార్చుకున్నప్పటికీ ప్రభుత్వం కళ్లు తెరవకపోవడం.
*రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా తేలిగ్గా తీసుకోవడం.
* ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నా నష్టనివారణ చర్యలు తీసుకోకపోవడం.
* ఎన్నికలకు 4 నెలల ముందు అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మె ఎఫెక్ట్ ప్రభుత్వంపై పడటం.

సంబంధిత పోస్ట్