పెంపుడు కుక్కపై మహిళ క్రూరత్వం (వీడియో)

71చూసినవారు
తాను పెంచుకుంటున్న కుక్కపై ఓ మహిళ క్రూరత్వానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పలువురు జంతు ప్రేమికులు షేర్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. సెక్టార్ 10లోని ఓ అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఓ మహిళ కుక్కను దారుణంగా కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్