ఖర్జూరం గింజల కాఫీతో డయాబెటిస్ నియంత్రణ

74చూసినవారు
ఖర్జూరం గింజల కాఫీతో డయాబెటిస్ నియంత్రణ
కాఫీ ప్రియులు చాలా మందే ఉంటారు. కానీ కెఫిన్‌ అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదనే వైద్యుల సలహా మేరకు కాఫీ అంటే ఇష్టం ఉన్నా దానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే కెఫిన్ లేని కాఫీ తాగాలంటే ఖర్జూరం విత్తనాలు బెస్ట్‌ ఆప్షన్‌ అంటున్నారు నిపుణులు.పైగా డయాబెటిస్ నియంత్రణకు బాగా పనిచేస్తుందని అలాగే శరీరానికి అవసరమైన ఐరన్, మెగ్నీషియం, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్