ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..!

82చూసినవారు
ఇండియాలో టాప్​-5 బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీలు ఇవే..!
ఇండియాలో ఎస్​యూవీ సెగ్మెంట్​కు క్రేజీ డిమాండ్​ కనిపిస్తోంది. కస్టమర్లు ఎస్​యూవీలను కొనేందుకు ఇష్టపడుతుండటమే ఇందుకు కారణం. 2024 జనవరి సేల్స్​ పరంగా ఇండియాలో టాప్​-5 ఎస్​యూవీ లిస్ట్ ఓసారి చూద్దాం. టాటా పంచ్, టాటా నెక్సాన్, మారుతీ సుజుకీ బ్రెజా, మహీంద్రా స్కార్పియో, మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​.. ఇండియా టాప్‌-5 బెస్ట్ సెల్లింగ్ లిస్ట్‌లో ఈ ఎస్‌యూవీలు చోటుచేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్