బొప్పాయిలో ఇవి కలిపి తినకండి!

567చూసినవారు
బొప్పాయిలో ఇవి కలిపి తినకండి!
బొప్పాయి తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే బొప్పాయిలో కొన్ని ఆహార పదార్థాలను కలిపి తింటే ప్రమాదకరం. బొప్పాయితో కలిపి తినకూడని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. బొప్పాయిలో పాలు, పెరుగు కలిపి ఎప్పుడూ తినకూడదు. ఇలా రెండింటిని కలిపి తింటే దగ్గు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు వస్తాయి. నారింజ రసం, నిమ్మ రసం, కాకరకాయ వంటి ఆహార పదార్థాలను బొప్పాయితో కలిపి తినకూడదు.

సంబంధిత పోస్ట్