రవి సంబంధిత యోగాలు ఇవే

1201చూసినవారు
రవి సంబంధిత యోగాలు ఇవే
జ్యోతిష్యంలో సూర్యుడిని రవి అంటారు. సూర్యునికి సంబంధించినవి బుధాదిత్య యోగం, శుభవేశి యోగం, శుభవాశి యోగం, ఉభయరాశి యోగం అని నాలుగు యోగాలున్నాయి. రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు. రవికి రెండవ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగం అంటారు. రవికి 12వ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగం అంటారు. 2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగం అంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్