ఈ నెల 21 నుంచి వారికి శిక్షణ

79చూసినవారు
ఈ నెల 21 నుంచి వారికి శిక్షణ
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెల 21 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 13,444 మంది అభ్యర్థులున్నారు. అయితే టీఎస్ఎస్పీ విభాగానికి చెందిన 5010 మందికి ట్రైనింగ్ ను వాయిదా వేశారు. వీరి కోసం ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేంద్రాలను అన్వేషిస్తున్నారు. ఒక వేళ అక్కడ కేంద్రాలు కుదరకపోతే టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు మరికొన్ని నెలలు వేచి చూడాల్సి రావొచ్చు.

సంబంధిత పోస్ట్