విలవిలలాడుతున్న హంసను మానవత్వంతో కాపాడాడు(వీడియో)

1545చూసినవారు
సోషల్ మీడియాలో రోజూ రకరకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. అయితే చాలా మంది కొన్ని వీడియోలలో మానవత్వాన్ని చాటుకున్నవి చూసి ఉంటాం. వాటిని చూస్తే మనం ఎమోషనల్ అవుతాం. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒక హంస రెయిలింగ్ లో చిక్కుకుపోయి దాని నుంచి విడిపించుకోవడానికి విలవిలలాడుతుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ హంసను రక్షిస్తాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను 4 కోట్ల మందికి పైగా చూశారు.

సంబంధిత పోస్ట్