ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభం అప్పుడే

50చూసినవారు
ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభం అప్పుడే
సెప్టెంబర్ 21 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదిత 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థలను టెండర్ల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. కాగా, ఇప్పటికే క్యాంటీన్ల పునరుద్ధరణ కోసం రూ.189.22 కోట్లు అవసరమని అధికారులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు.

సంబంధిత పోస్ట్