నీట మునిగిన జవాన్ల శిబిరాలు

83చూసినవారు
నీట మునిగిన జవాన్ల శిబిరాలు
అయోధ్య రామ మందిర రక్షణ బాధ్యతలు చూసే ప్రొవెన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ (PAC) జవాన్ల శిబిరాల్లోకి వరద నీరు చేరింది. మీర్జాపూర్‌లోని కాన్షీరాం కాలనీలో ఉన్న వారి శిబిరాలు ఇప్పుడు నీట మునిగాయి. వారి వస్తువులన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. శిబిరాల్లో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో జవాన్లు ఏం చేయాలో తెలియక దిక్కులేని స్థితిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్