ఇవాళ జాతీయ బీమా అవగాహన దినోత్సవం

60చూసినవారు
ఇవాళ జాతీయ బీమా అవగాహన దినోత్సవం
ప్రతి ఏడాది జూన్ 28న జాతీయ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డేను నిర్వహించుకుంటారు. బీమా కట్టడం వల్ల అనేక రకాలు ప్రయోజనాలున్నాయని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఈ రోజును జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం కారు బీమా నుండి జీవిత బీమాతో సహా గృహాలకు సైతం కవరేజీని అందిస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ పథకాలు పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్