ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకూ ఈ రాశుల వారికి సవాళ్లు తప్పవని, ఓపికగా వ్యవహరిస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మిధున రాశి వారు ఇష్టాలకు విరుద్ధంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుందంటున్నారు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అలాగే కర్కాటక, కన్య, మకరం, కుంభం, మీన రాశుల వారికి వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చని దైవ ధ్యానం, శుభం చేకూరుస్తుందని పేర్కొంటున్నారు.