రూ.3 కోట్లు ఇస్తామన్నారు.. రిజెక్ట్ చేశాం: శివ బాలాజీ దంపతులు

50చూసినవారు
రూ.3 కోట్లు ఇస్తామన్నారు.. రిజెక్ట్ చేశాం: శివ బాలాజీ దంపతులు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై టాలీవుడ్ నటుడు శివబాలాజీ, ఆయన భార్య మధుమతి కీలక వ్యాఖ్యలు చేశారు. తమను కూడా ఈ యాప్స్ ప్రమోట్ చేయమంటూ కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని.. అందుకోసం రూ.3కోట్లు ఆఫర్ ప్రకటించాయని అన్నారు. అయితే తాము ఆ చేయమని తెగేసి చెప్పామని వెల్లడించారు. ఆరోజు ప్రమోట్ చేయకుండా ఉండటమే మంచిదైందన్నారు. వాటిని ప్రమోట్ చేసిన చాలా మంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్