వీరు ‘ఉసిరి’ తినకూడదు!

3879చూసినవారు
వీరు ‘ఉసిరి’ తినకూడదు!
ఉసిరి తినడానికి వగరుగా ఉన్నా అంతా ఇష్టపడతారు. అయితే, కొన్ని వ్యాధులతో బాధ పడుతున్న వారు పొరపాటున కూడా ఉసిరి తినకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్లడ్ లో షుగర్ లెవల్ తక్కువగా ఉన్న వారు వైద్యుని సూచన మేరకే తినాలని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు పొత్తి కడుపు వాపు సమస్య వచ్చే వారు, కిడ్నీ వ్యాధులున్న వారు ఉసిరికి దూరంగా ఉండాలంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్