రీల్ కోసం డేంజర్ స్టంట్.. హైదరాబాద్‌లో ఘటన

55చూసినవారు
హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ ప్రధాన రహదారి వద్ద నడుస్తున్న బస్సు ముందు అకస్మాత్తుగా ఓ యువకుడు వచ్చి పడుకున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఆ వీడియో నిజం కాదని ఫేక్ వీడియో అధికారులు తేల్చారు. అయితే తొలుత అందరూ ఈ వీడియో నిజమనుకున్నారు. ఆ బస్సు అతని మీద నుంచి వెళ్లినా ఎటువంటి గాయం కాకపోవడంతో ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే సోషల్ మీడియాలో లైక్స్ కోసం ఓ యువకుడు ఇలా వీడియో క్రియేట్ చేసినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్