ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త డేటా వోచర్‌

52చూసినవారు
ఎయిర్‌టెల్‌ నుంచి కొత్త డేటా వోచర్‌
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధర కేవలం రూ.9 మాత్రమే. ఇది ఒక డేటా వోచర్‌. దీంతో ఎలాంటి సర్వీస్‌ వ్యాలిడిటీ ఉండదు. మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. దీన్ని కేవలం ఒక గంటలోనే వాడేసుకోవాలి. ఏదైనా పెద్ద సైజ్‌ డేటా ఫైల్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు.

సంబంధిత పోస్ట్