ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే!

60చూసినవారు
ఒలింపిక్స్‌లో రేపటి భారత షెడ్యూల్ ఇదే!
ఒలింపిక్స్‌లో భారత్‌కు శుక్రవారం కీలక ఈవెంట్స్ ఉన్నాయి. ఇప్పటికే రెండు పతకాలు అందించిన మను భాకర్ మహిళల 25 మీటర్ల రైఫిల్ వ్యక్తిగత విభాగంలో తలపడుతోంది. ఈ విభాగంలో పతకం గెలిస్తే మూడు మెడల్స్ సాధించిన అథ్లెట్‌గా సరికొత్త చరిత్రను లిఖించనుంది. భారీ హాకీ మ్యాచ్, అథ్లెటిక్స్ షాట్‌పుల్ క్వాలిఫికేషన్, బ్యాడ్మింటన్ మ్యాచ్‌లు ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో చౌ టైన్-చెన్(చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు.

ట్యాగ్స్ :