సాయిపల్లవి అసలు పేరు ఇదే.!

1533చూసినవారు
సాయిపల్లవి అసలు పేరు ఇదే.!
ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి ప్రేక్షకులను ఫిదా చేసింది. తనదైన నటన, డ్యాన్స్ తో కుర్రకారును ఆకట్టుకుంది. ఓ వైపు తన చదువును కొనసాగిస్తూనే సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా సాయి పల్లవి పలు విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో తన పూర్తి పేరు సాయిపల్లవి సింతామరై అని చెప్పుకొచ్చింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్