2024లో అంతరిక్షంలోకి అత్యధిక శాటిలైట్లు పంపిన దేశం ఇదే!

83చూసినవారు
2024లో అంతరిక్షంలోకి అత్యధిక శాటిలైట్లు పంపిన దేశం ఇదే!
ప్రపంచంలో 2024 నవంబర్‌ నాటికి.. అంతరిక్షంలోకి అత్యధిక శాటిలైట్లు పంపిన దేశంగా అమెరికా నిలిచింది. మొత్తంగా అమెరికా 8,530 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపింది.  దీన్ని బట్టి అంతరిక్ష పరిశోధనలకు అమెరికా ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఎంత భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 2024-25 బడ్జెట్‌లో భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగానికి రూ.13,048 కోట్లు కేటాయించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్