ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై ఇదే.. నిమిషంలో 9 సినిమాలు డౌన్‌లోడ్ చేయొచ్చు

65చూసినవారు
ప్రపంచంలో అత్యంత వేగమైన వైఫై ఇదే.. నిమిషంలో 9 సినిమాలు డౌన్‌లోడ్ చేయొచ్చు
ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ చైనా దేశంలో అందుబాటులో ఉంది. క్లౌడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ పేరుతో ఈ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ సహాయంతో ఒక్క నిమిషంలో 9 సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అది కూడా 8కే రిజల్యూషన్‌తో కూడుకున్న వీడియోలు కావడం విశేషం. ఈ సేవలను F5G-A (మెరుగైన ఆల్-ఆప్టికల్ నెట్‌వర్క్) అని పిలుస్తారు.

సంబంధిత పోస్ట్