ఉప్పల్‌లో తాజా పరిస్థితి ఇది..! (వీడియో)

69చూసినవారు
హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. దీంతో ఇవాళ SRH-GT మ్యాచ్ జరుగబోయే ఉప్పల్ స్టేడియం పూర్తిగా తడిచిపోయింది. ఈ నేపథ్యంలో సిబ్బంది గ్రౌండ్ మొత్తం కవర్లు కప్పారు. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. వర్షం పూర్తిగా తగ్గిన అనంతరం కవర్లు తొలగించే అవకాశం ఉంది. మరో వైపు క్రీడాభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియానికి చేరుకుంటున్నారు. అయితే మళ్లీ వర్షం కురవచ్చన్న ప్రకటనతో కాస్త నిరాశపడుతున్నారు.

సంబంధిత పోస్ట్