ఆ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

55చూసినవారు
ఆ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం
పలు రకాల మందుల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జాబితాలో గుండె జబ్బులు, మధుమేహం, ఇతర అనారోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆరు ఫార్ములేషన్ల మందులు ఉన్నాయి. అలాగే సాధారణంగా వాడే 41 మందుల ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్