ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ సోష‌ల్ మీడియా యాప్ ఇదే

50చూసినవారు
ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ సోష‌ల్ మీడియా యాప్ ఇదే
ప్రపంచంలో నంబర్ 1 యాప్‌కు సంబంధించి ఫేస్‌బుక్ లేదా టిక్‌టాక్ మొదటి స్థానంలో ఉంటాయని నెటిజ‌న్లు అనుకుంటారు. కానీ అది వాస్త‌వం కాద‌ని తేలింది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఈ రెండు యాప్‌లను అధిగమించి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌లోడ్ 20 శాతం పెరిగింది. 2023 సంవత్సరంలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ 767 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. ఇది 2022 సంవత్సరం కంటే 20 శాతం ఎక్కువ అని నివేదిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్