ఈ పిల్ల సింహానికి అదృష్టం మాములుగా లేదు!

73చూసినవారు
ఒంటరిగా ఉన్న ఓ పిల్ల సింహాన్ని అడవి దున్నల మంద చుట్టుముట్టింది. దీంతో పిల్ల సింహం ఓ ఎండిపోయిన చిన్న చెట్టు ఎక్కింది. కానీ దున్నలు మాత్రం వదిలిపెట్టకుండా చెట్టును పదే పదే కుమ్మడంతో అది విరిగి పిల్ల సింహం కిందపడింది. అయితే అడవిదున్నుల దృష్టి చెట్టుపైనే ఉండటంతో వాటి కంటపడకుండా అది మెల్లిగా తప్పించుకోగలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్