ఈ 'మిస్ సౌతాఫ్రికా' చాలా స్పెషల్

72చూసినవారు
ఈ 'మిస్ సౌతాఫ్రికా' చాలా స్పెషల్
సౌతాఫ్రికా మొత్తం మియా లే రౌక్స్ పేరే వినిపిస్తోంది. పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న మియా ఎన్నో ఒడిదుడుకులకోర్చి ఇప్పుడు ఏకంగా 'మిస్ సౌతాఫ్రికా 2024'గా అవతరించారు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి దివ్యాంగురాలిగా రికార్డు సృష్టించారామె. తమలోని లోపం వల్ల సమాజం నుంచి బహిష్కరణకు గురైనట్లుగా భావించే వారికి తన విజయం ఒక పాఠమని ఆమె చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన, దివ్యాంగులకు సాయం చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్