ఆస్తమా అపోహలను వెలికితీయడమే ఈ ఏడాది థీమ్

53చూసినవారు
ఆస్తమా అపోహలను వెలికితీయడమే ఈ ఏడాది థీమ్
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఒక ప్రత్యేక థీమ్‌తో వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ “ఆస్తమా అపోహలను వెలికితీయడం”. ఆస్తమా గురించి, దాని మీద ఉన్న అపోహలు, అపార్థాల గురించి వివరించడమే దీని ముఖ్యోద్దేశ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం.. దీని ప్రభావంతో 2019లో ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 460,000 మరణాలు సంభవించాయి. దీనిని పురాతన కాలంలో ఉబ్బసం అని కూడా పిలిచేవారు.

సంబంధిత పోస్ట్