బ్యాంకుల వద్ద బాబుకి శాపనార్థాలు

85చూసినవారు
పెన్షన్లు సకాలంలో అందకపోవడానికి కారణం టీడీపీ చంద్రబాబే అంటూ పెన్షన్ దారులు ఆరోపణలు చేస్తున్నారు. వృద్ధులు ఏకంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న దృశ్యాలు బ్యాంకుల వద్ద కనిపించాయి. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు నిరాటంకంగా వచ్చిన పెన్షన్లు.. గత రెండు నెలల నుంచి ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల వద్ద నిల్చుని చంద్రబాబుకి శాపనార్థాలు పెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి.

సంబంధిత పోస్ట్