ఏపీలో నేడే పోలింగ్ ఆరంభం

67చూసినవారు
ఏపీలో నేడే పోలింగ్ ఆరంభం
ఏపీలో ఎన్నికలు ఆరంభమయ్యాయి. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉండగా.. సరిగ్గా పది రోజుల ముందుగానే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ శుక్రవారం ఆరంభమైంది. వయో వృద్ధులు ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు కూడా నేటి నుంచే తమ ఓటు వినియోగించుకోనున్నారు. దీనికి సంబంధించిన ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

సంబంధిత పోస్ట్