పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యం: కవిత

68చూసినవారు
పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యం: కవిత
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని కవిత అన్నారు. ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యం. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని కవిత పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్