పిల్లల పేగుల్లో మూడు రకాల పురుగులు తిష్ఠ

57చూసినవారు
పిల్లల పేగుల్లో మూడు రకాల పురుగులు తిష్ఠ
పిల్లల పేగుల్లో సాధారణంగా మూడు రకాల పురుగులు తిష్ఠవేస్తాయి. వీటిలో ఏలిక పాములు(ఆస్కారిస్‌ లుంబ్రికాయిడ్స్‌), కొంకి పురుగులు (అంకైలోస్టోమాడియోడెనేల్‌), చుట్ట పాములు (టీనియా సోలియం) అనే మూడు రకాలుంటాయి. ఈ నులిపురుగులు 55 ఫీట్ల దాకా పెరిగి 25 ఏళ్ల దాకా బతుకుతాయి. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. మట్టిలో ఆడితే పాదాల ద్వారా కొంకి పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ట్యాగ్స్ :