ఈ స్కీమ్ ద్వారా రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం

85చూసినవారు
ఈ స్కీమ్ ద్వారా రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం
వ్యాపారం చేసి మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా.. అయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకం గురించి తెలుసుకోవాల్సిందే. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందించే ముద్రా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అన్ని ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఈ రుణాన్ని పొందవచ్చు. ఒక్క బ్యాంకులో రూ.50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా బ్యాంకు శాఖలకు వెళ్లి సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్