మానవాళికి కనువిప్పు కలిగించిన పులి..: Trending Video

2245చూసినవారు
ప్రపంచ నలుమూలల ఏం జరుగుతున్నా.. సోషల్ మీడియా మన ముందుకు తీసుకొస్తుంది. ఎక్కడో అడవిలో జరిగేవి కూడా టెక్నాలజీ ద్వారా మన ముందుకు వచ్చేస్తున్నాయి. తాజాగా అడవిలోని నీటి గుంటలో నుంచి ప్లాస్టిక్ బాటిల్‌ను పులి ఎత్తుకెళ్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం ప్రాముఖ్యత గురించి స్పష్టమైన సందేశాన్ని ఈ వీడియో తెలుపుతుంది. వైల్డ్‌లైఫ్ ఫొటో గ్రాఫర్ దీప్ కతికర్ ఈ వీడియోను చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్