పొంగులేటి ఆస్తులపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు (వీడియో)

67చూసినవారు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మిర్యాలగూడలో జరిగిన బీసీ గర్జన సభలో మాట్లాడుతూ.. 'ఎవడి సొమ్ము ఎవడు తింటున్నాడు. పందికొక్కుల్లాగా ప్రాజెక్టుల పేరిట పైసలు దోచుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? కాంట్రాక్టులు ఎక్కడివి? మన తలలు తాకట్టు పెట్టి రూ.7లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు ఎవడు కట్టాలి? మీ ఆస్తులు అమ్మి కట్టండి' అని ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్