తిరుపతి తొక్కిసలాట.. క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

56చూసినవారు
తిరుపతి తొక్కిసలాట.. క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు
AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.  ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ఆర్సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుపతిలో నియమించుకున్నారని ఆరోపించారు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్