గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి

71చూసినవారు
మూడో తరగతి చదువుతున్న బాలిక పాఠశాలలో గుండెపోటుతో మరణించింది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. బాలిక టిఫిన్ బాక్స్‌తో కారిడార్‌లో నిలుచుని ఉండగా.. కొంచెం ఇబ్బందిగా  అనిపించడంతో కుర్చిపై కుర్చుంది. కూర్చున్న కొన్ని సెకన్లలోనే కింద పడిపోయింది. వెంటనే అది గమనించిన సిబ్బంది బాలికకు CPR చేశారు. ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలోనే బాలిక చనిపోయినట్లు వైద్య అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్