రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!

67చూసినవారు
రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!
ఉదయం పూట మనం చేసే కొన్ని పనులు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా మార్నింగ్ కాసేపు ఎండలో గడిపితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం 20-30నిమిషాలు శరీరానికి సూర్యకాంతి తగిలితే మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విటమిన్-డి డెఫీషియన్సీ తగ్గుతుంది. ఊబకాయం, గుండె జబ్బులు దరిచేరవు. నిద్రలేమి సమస్యలుండవు. ఎండలో వ్యాయామాలు చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్