నేడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు

52చూసినవారు
నేడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు
అక్కినేని అఖిల్ నేడు తన 30వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. స్టార్ హీరో అక్కినేని నాగార్జున రెండో కొడుకుగా, నాగేశ్వరరావు మనవడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్.. 'అఖిల్' సినిమాతో తెలుగు సినిమాలోకి హీరోగా అడుగుపెట్టారు. పెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాలు పడకపోయినా, క్రికెట్ లో తన సత్తా చూపుతూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యువి క్రియేషన్స్‌లో ‘ధీర’ అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్