నేడే అక్షయ తృతీయ

82చూసినవారు
నేడే అక్షయ తృతీయ
హిందూ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది. నేడు ఉదయం 5.48 నుంది తదియ ఘడియలు ప్రారంభమై.. రోజంతా తదియ ఉంది. ధన దేవత (లక్ష్మీదేవత) ప్రసన్నం కోసం ఈ పర్వదినం నాడు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్