నేడు జాతీయ చేనేత దినోత్సవం

51చూసినవారు
నేడు జాతీయ చేనేత దినోత్సవం
ఆగస్టు 7 చారిత్రాత్మకమైన రోజు, 1905లో ఆ రోజు కలకత్తాలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది, విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ, చేనేత మొదలైన దేశీయ ఉత్పత్తులను తిరిగి పునరుద్ధరించి, ప్రజలు భారతీయ జాతీయతను పెంపొందించుకోవాలన్నదే స్వదేశీ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. చేనేత పరిశ్రమకి ప్రభుత్వ చేయూతనందిస్తూ 2015 ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది.

సంబంధిత పోస్ట్