నేడు 'స్వీటీ' పుట్టిన రోజు

787చూసినవారు
నేడు 'స్వీటీ' పుట్టిన రోజు
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు. ఆమె 1981 నవంబర్ 7న జన్మించింది. ఈ అమ్మడు కింగ్ నాగార్జున ‘సూపర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాగా, టాలీవుడ్‌లో పలు అగ్ర హీరోల సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది. ప్రభాస్ బాహుబలి మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం భాగమతి-2 మూవీలో నటిస్తోంది.

సంబంధిత పోస్ట్