ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు

56చూసినవారు
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు
నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. మెగా ఫోన్ పట్టి దర్శకునిగానూ అలరించారు. ఆయన గురించి ఎందుకు చెబుతున్నామంటే.. ఇవాళ ఆయన పుట్టినరోజు.

సంబంధిత పోస్ట్