ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం

66చూసినవారు
ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవంగా పాటిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నానాటికి పెరుగుతున్న జనాభా, దీని ద్వారా తలెత్తే దుష్పరిణామాలను ప్రజలకు వివరించేందుకు, అలాగే ప్రజలకు సమస్యలపై అవగాహన కల్పించి వాటిని పరిష్కరించడానికి, వనరుల సమీకరణ, బలోపేతం చేయడానికి ప్రతి ఏటా జూలై 11వ తేదీన "ప్రపంచ జనాభా దినోత్సవాన్ని" నిర్వహించడం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్