నేడు తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు

50చూసినవారు
నేడు తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 20,626 మంది హాజరయ్యారు. ఫలితాలను https://pgecet.tsche .ac.in/ వెబ్ సైట్ లోో తెలుసుకోవచ్చు. SHARE IT>>