ఒలింపిక్స్‌లో భాగంగా ఆదివారం భారత్‌కు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో విజయం సాధిస్తే లవ్లీనాకు కాంస్య పతకం ఖాయమవుతుంది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత్ స్టార్ లక్ష్యసేన్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్ష్యసేన్‌కు రజతం కన్ఫామ్ అవుతుంది. ఓడితే కాంస్య పోరు ఆడాల్సి ఉంటుంది. భారత హాకీ టీమ్ క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌తో ఆడనుంది.