వర్షం ఆగిపోయినప్పటికీ పిచ్ సహకరించకపోవడంతో SRH-GT మ్యాచ్ మధ్య టాస్ ఆలస్యం కానుంది. వీలైనంత త్వరగా మ్యాచ్ నిర్వహణకు వీలుగా మైదానాన్ని సిద్ధం చేయడానికి గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగారు.
100 మందికిపై హెచ్‌సీఏ సిబ్బంది మైదానంలోని నీటిని బయటకు పంపించేందుకు శ్రమిస్తున్నారు. కాగా మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉన్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు
జగన్ మోహన్ రావు తెలిపారు.