సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

67చూసినవారు
సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం ఏర్పడింది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. నాసా నివేదిక ప్రకారం ఈ గ్రహణం టెక్సాస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటకీ, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వెర్మోంట్, న్యూ హాంప్‌షైర్, మైనేలలో కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్