ట్రాక్టర్ బోల్తా.. పది మందికి తీవ్ర గాయాలు(వీడియో)

63చూసినవారు
TS: మెదక్ జిల్లా మాసాయిపేట్ మండలం హక్కింపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడడంతో పది మంది కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్