విషాదం.. తమిళ్ ఫిల్మ్ ఎడిటర్ కన్నుమూత

53చూసినవారు
విషాదం.. తమిళ్ ఫిల్మ్ ఎడిటర్ కన్నుమూత
తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ చిత్రసీమలో ఎడిటర్‌గా పనిచేసిన ఉదయశంకర్ అనారోగ్య సమస్యతో గురువారం మృతిచెందారు. తమిళంలో పీపుల్స్ రూల్, రాజకీయం, బొండాటి రాజ్జియం వంటి 46 చిత్రాలకు పైగా ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే కొన్ని సినిమాలకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. కాగా, శుక్రవారం ఉ. 10 గంటలకు సేలం సమీపంలోని ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్