'ట్రోలింగ్ స్టార్' టు 'ఐకాన్ స్టార్'

78చూసినవారు
'ట్రోలింగ్ స్టార్' టు 'ఐకాన్ స్టార్'
2003 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ సినిమాతో బన్నీ తన కెరీర్ ప్రారంభించారు. సినిమా హిట్ట‌యింది కాని అల్లుఅర్జున్‌ మాత్రం వీడు హీరో ఎంట్రా.. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తే మాత్రానా హీరో అయిపోతాడా అంటూ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమా కోసం సుకుమార్ తో జతకట్టిన బన్నీ ఇక కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు. అంతేకాకుండా విమ‌ర్శించిన వారే ఈ మూవీలో బ‌న్నీ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిపించారు.

సంబంధిత పోస్ట్